విశాఖపట్నంలో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఉన్న 32 కిలోమీటర్ల పొడవైన తీరం స్వరూపం మారిపోతోంది. కొద్ది రోజుల కిందట ఆర్కే బీచ్ సమీపంలోని చిల్డ్రన్ పార్కు వద్ద బీచ్ కోతకు గురై, పార్కు అంతా బీటలు వారి సముద్రం వైపు ఒరిగింది. ఎందుకు ఇలా జరుగుతోంది? దీనికి కారకులు ఎవరు? దీనిని నియంత్రించడం సాధ్యమేనా? #Visakhapatnam #VizagBeach #CoastalErosion ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.facebook.com/BBCnewsTelugu ట్విటర్: https://www.facebook.com/BBCnewsTelugu

Visakhapatnam Beach

Vizag Beach

RK Beach

coastal erosion

bay of bengal

Beach Erosion

Geology

Andhra Pradesh

Andhra University

Nature

Climate Change

Weather

Mining

Mangrove forest

BBC Telugu

BBC News Telugu

BBC Telugu News

BBC Telugu News Live

BBC News Live Telugu

బీబీసీ తెలుగు