October 2019 Telugu Festivals, Holidays and Important Days in Telugu. Telugu Festivals 2019 October Month. Please subscribe our channel - https://www.youtube.com/user/gsriharika?sub_confirmation=1 తెలుగు పండుగలు 2019 అక్టోబర్ ========================== మహాత్మాగాంధీ జయంతి, లలితా గౌరీ వ్రతం, సరస్వతి పూజ, గరుడ జయంతి, దుర్గాష్టమి (5వ తేదీ 09:50 - 6వ తేదీ 10:54 వరుకు), బతుకమ్మ పండుగ (తెలంగాణ) సమాప్తి, మహర్నవమి 6తేదీ 10:54 - 7వ తేదీ 12:37 వరుకు), దసరా, విజయదశమి (7వ తేదీ 12:37 - 8వ తేదీ 14:50 వరకు), మైసూర్ దసరా, శమీ పూజ, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవం సమాప్తి, పాశాంకుశ ఏకాదశీ, పద్మనాభ ద్వాదశి, ప్రదోష వ్రతం, చిత్త కార్తె, పౌర్ణమి, వాల్మీకి జయంతి, మీరాబాయి జయంతి, అట్లతద్ది (16వ తేదీ 5:44 - 17వ తేదీ 6:48 వరకు), సంకష్టహర చతుర్థి, తులా సంక్రమణం, కొమరం భీం జయంతి, రమా ఏకాదశీ, ప్రదోష వ్రతం, నరక చతుర్దశి (26వ తేదీ 15:46 - 27వ తేదీ 12:23 వరకు), మాస శివరాత్రి, శని త్రయోదశి, అమావాస్య, దీపావళి, కేదార గౌరీ వ్రతం, కార్తిక స్నానారంభము, ఆకాశదీప ప్రారంభం, అన్నాచెల్లెలి పండగ, భగినీహస్త భొజనం, చంద్రోదయం, నాగుల చవితి, సర్దార్ వల్లభభాయి పటేల్ జయంతి, ఇందిరాగాంధి వర్ధంతి